ఈ నోట్స్‌ యొక్క ప్రయోజనాలు: ❁ క్లుప్తమైన, సరళమైన భాషలో ముఖ్యమైన అంశాల వివరణ. ❁ సమగ్రమైన సమాచారం, తక్కువ సమయంలో ఎక్కువ రివిజన్. ❁UPSC,TGPSC,APPSC మెయిన్స్ సిలబస్‌కు అనుగుణంగా రూపొందించబడిన మెయిన్స్ మెటీరియల్. ❁ మీ ప్రిపరేషన్‌కు కొత్త దిశానిర్దేశం.